పిల్లలు కలగడం ప్రతి జంటకు ఒక గొప్ప ఆనందం

సంతాన సమస్యలు.

సంతానం కలగకపోవటానికి కేవలం మహిళలు మాత్రమే కారణం కాదు. పురుషుని యొక్క వీర్యం లో ప్రాణ శక్తిని పొందినటువంటి శుక్రకణాలు శిశువు ఏర్పడుటకు కారణం ఆ విధంగా ఏర్పడినటువంటి శిశువుకి సంపూర్ణమైనటువంటి దేహాన్ని పొందే విధంగా భద్రత తో రక్షించేటువంటిది స్త్రీ నుండి వచ్చేటువంటి అండం ఈ రెండు కూడా ఇరువురిలోనూ బలంగా ఉంటేనే వారికి సంతాన యోగం అనేది కలుగుతుంది. కనుక సంతాన విషయంలో స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క పూర్వజన్మ కర్మ ఫలం ఏ విధంగా ఉంది అనేది వారి యొక్క జన్మ జాతక చక్రాలను పరిశీలించి చూడవలసి ఉంటుంది. కనుక అట్టి సమస్యని ఎదుర్కొంటున్న వారు మీకు అందుబాటులో ఉన్నటువంటి అనుభవిజ్ఞుడైన జ్యోతిష్యునికి చూపిస్తే వారు మీయొక్క జాతక చక్రాన్ని పరిశీలించి, మీరు చేయవలసినటువంటి పరిహారాలను తెలియపరుస్తారు అట్టి పరిహారాలు ను చేస్తే మీకు సంతానం కలుగుతుంది.

సంతానం లేకపోవడం సమస్యకు సంప్రదింపుల రుసుము : Rs.9,009/-


CONTACT NOW